బీసీలు విద్యా, ఉద్యోగ, చట్ట సభల్లో..
ఆర్థిక రంగంలో తమ న్యాయమైన
వాటా పొందినప్పుడే
‘బీ.పీ. మండల్’ కి మనమిచ్చే
సరైన నివాళి..
తను నమ్మిన విలువల కోసం
మాత్రమే జీవించిన ఆ మహనీయుడి
త్యాగాలను గుర్తుకు తెచ్చుకోండి..
బానిసలుగా కాదు రారాజులుగా
బ్రతకండి.. మీ సత్తా చాటండి..
అత్యధిక శాతం ఉన్నమీరు
కీలెరిగి వాత పెట్టండి.. బీపీ మండల్
మహాశయుడి ఆశలను
సజీవంగా ఉంచండి..
తప్పక చదవండి
-Advertisement-