FeaturedUncategorized

ఒక్క గంటలో రూ.10 కోట్లు టాక్స్‌ పే చేసిన… ఎవడీ దిరిశాల నరేష్‌ చౌదరీ…?

  • ఖమ్మంలో పుట్టి…
  • నిజామాబాద్‌ ముసుగు..
  • వరంగల్‌ లో వక్రం
  • వీడు ఓ దగుల్‌ ‘బాజీ’

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

రూపాయి ఎక్కువ ధర ఉంటే కాయగూరలు కొంటామా…? కొనం. మనం మోసపోతున్న ఫీలింగ్‌ ఎక్కడో ఉంటుంది… అయితే ఈ దగుల్భాజీ వెధవ ( ఈ కథనాలు చదివిన తరువాత మాత్రం మీరు తప్పకుండా ఇంత కంటే పెద్ద పదాలు.. వెతుకుతారు. బహిరంగంగా వాడతారు.) ‘అమ్మాయల వ్యాపారం’లా పెట్టుబడిగా నయా పైసాలేని ఓ అర్భకుడు.. ఏకంగా రూ. 10కోట్ల ఆదాయపన్ను గంటలో ఎలా చెల్లిస్తాడు. ఈ ‘వెధవ’ వెనుక ఉన్న రాజకీయాలు, పారిశ్రామిక వేత్తలు ఎవరు.? కేంద్రంలో ‘తటస్థ ప్రభుత్వం’ వస్తే… ఈ దగుల్‌ ‘బాజీ’… ఎన్ని నీచాలు చేసేవాడో..! ‘భరతమాత’, సైతం.. వీడిని ‘అరక్షణం’లో ఉరితీయమని చెపుతోంది.

ఈడి బతుకు ఏంటి..: ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పుట్టిన…ఇతగాడు నయాపైసా పెట్టుబడి లేకుండా… కేవలం ఏడేళ్ళలో.. ఆర్థికంగా.. అర్థంతరంగా ఎదిగిన 11మందిలో ఇతగాడు ఒకడు. ఈడు పనీ పాట లేకుండా తిరుగటం చూసి.. ఆ కుటుంబం తన్ని తగలేసింది. హైదరాబాద్‌ చేరాడు. నిజామాబాద్‌ కు చెందిన ఓ మనిషిని నమ్మించి ఓ మామకు ‘ట్రాప్‌’ వేశాడు. ఆయన బుట్టలో పడ్డాడు. కూతురికి నచ్చ చెప్పి పెళ్లి చేశాడు. అల్లుడు బతుకు ఆలస్యంగా తెలిసింది. దూరంగా ఉన్నాడు.

భరిస్తూ..భర్తతో.. వ్యాపారం: దిగజారిన వ్యాపారంలోకి తప్పక వచ్చింది. ‘ఆర్థక లాభం’ కారణంగా తానూ దుప్పట్లు వేసింది. వేస్తోంది. (పక్కా రికార్డెడ్‌ ఆధారాలు ఉన్నాయ్‌. బతుకులు బయటకు వస్తే.. సభ్య సమాజం తల దించుకుంటుంది..ఏం నీచపం బతంకులు.. డబ్బు ఉంటే.. సరిపోదురా.. సంస్కారంగా బతకడం నేర్చుకోండి..ర్రా..)

వందల కోట్లు ఎలా సంపాదిచార్రా..: మీ వెనుక ఉన్న దౌర్భాగ్యులు ఎవరు..? (మాకు స్పష్టంగా తెలుసు). నయా పైసా లేని ఓ మనిషి కేవలం 4 సంవత్సరాలలో ‘పది కోట్లు ‘ టాక్స్‌.. అదీ కేవలం ఓ గంటలో.. చెల్లించాడు. ఇది ఎవరికి సాధ్యం. ? ఎందుకు సాధ్యం..? ఎలా సాధ్యం..? ఇతగాడి వెనుక ఉన్న ‘పెద్ద ఆర్థిక దొంగలు’ ఎవరు..? మాకు స్పష్టంగా తెలుసు.. ఆధారాలున్నాయ్‌.

(త్వరలో….: ఎల్‌.బి.నగర్‌ కేసు ఏంట్రా..)

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close