హోం మంత్రిని కలిసిన వినయ్ భాస్కర్

0

వరంగల్ వెస్ట్ యం.ఎల్.ఏ. దాస్యం వినయ్ భాస్కర్, శనివారం నాడు హోం మంత్రిని కలిసి ఈ కేసు విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని….. నిందితుణ్ణి కటినంగా శిక్షించడానికి చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. 9 నెలల చిన్నారి పై అత్యాచారం మరియు హత్య సంఘటన పై సమాజంలోని అన్ని వర్గాలు ఇది చాలా హేయమైన సంఘటన గా పేర్కొంటూ కఠీన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని హోం మంత్రికి తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here