స్పీకర్ తీరుపై ఉత్తమ్ ఆగ్రహం

0

స్పీకర్ అందుబాటులో లేరని చెప్పిన సిబ్బంది

.

ఫిరాయింపు ఎమ్మెలేలను స్పీకర్ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలి .మమ్మల్ని కలిసేందుకు స్పీకర్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు .హైకోర్టు లో పిటిషన్ పెండింగ్ లో ఉండగా విలీనం పై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారు ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here