సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ కార్యాలయ భూమి పూజ

0


29 జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ భవనాల శంకుస్థాపన కార్యక్రమం. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పి చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు . రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు,జెడ్పి ఛైర్మెన్ శ్రీమతి అరుణ ఇతర ప్రజాప్రతినిధులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here