సిద్ది పేట కోమటి చెరువులో జిప్ సైక్లింగ్

0

క్రీడ వసతుల అభివృద్ధి లో భాగంగా సిద్ది పేటలోని కోమటి చెరువులో జిప్ సైక్లింగ్ విభాగాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు . ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ ని అనుసరించి క్రీడా వసతులను కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వెల్లడించారు.కోమటి చెరువును మరింత అందంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని హరీష్ రావు ప్రకటించారు.a

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here