సిద్దిపేట జిల్లా కేంద్రంలో …సభాపతి పోచారం

0

సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here