సాధురం వార్షికోత్సవంలో కిషన్ రెడ్డి

0

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాధురం నేత్ర చికిత్సాలయం వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ డాక్టర్లను తీర్చిదిద్దే విధంగా లయన్స్ చేస్తున్న సేవలను కొనియాడారు తక్కువ వ్యయంతో పేదలకు అందుబాటులో ఉండే విధంగా శస్త్ర చికిత్సలను చేస్తున్న సాధురం ఆసుపత్రి సిబ్బంది యాజమాన్యాన్ని కిషన్ రెడ్డి అభినందించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here