Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

సాదాసీదాగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచన.ఎట్టి పరిస్థితిలో హైదరాబాదుకు  రిపేర్ చేయవద్దు  హరీష్ రావు.కొందరు ఆస్పత్రులు పెట్టి ప్రైవేటుకు రోగులను తరలించడం జరుగుతుంది.విద్యుత్ అధికారులు తమాషాలు చేస్తే తాటతీస్తా మంత్రి హరీష్ రావు ఆగ్రహం.మెదక్ ప్రతినిధి (ఆదాబ్ హైదరాబాద్).పసలేని జిల్లాపరిషత్ సర్వసభ్య  సమావేశానికి అధికారులు. రాజకీయ నాయకులు పాల్గొని సమావేశాన్ని జరుపడం బుధవారం నాడు జరిగిన జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావ్ మాట్లాడుతూ కొందరు జిల్లాలో ప్రైవేటు వైద్యం కోసం ఇస్తున్నారని డాక్టర్  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకముందు ఎవరైనా డాక్టర్లు ఆస్పత్రుల్లో ఉండకుండా తమాషాలు చేస్తే వారి తాట తీస్తానని మంత్రి  హరీష్ రావు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ ఆస్పత్రికి వచ్చి బాత్రూంలోకి వెళ్లి డెలివరీ కావడం జరిగిందని ఇది పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యం భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇకముందు ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే జిల్లాలో విద్యుత్ అధికారులు కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు. ఓ జెడ్ పి టి సి కరెంటు అధికారులను అడిగితే నువ్వు ఎవరయ్యా అంటూ ఆయన సమాధానం చెప్పడం చాలా బాధాకరం బాగా జరిగిందని మంత్రి హరీష్ రావు ముందు ఆయన కోడలు వినిపించగా వెంటనే స్పందించిన మంత్రి విద్యుత్ అధికారులు ఓవరాక్షన్ చేయాలని ఆదివారం వ్యక్తం చేశారు. అయితే సమావేశానికి హాజరైన విద్యుత్ శాఖ ఏ ఈ లు కుర్చీలో కూర్చో గా అది చూసిన మంత్రి ఇ డి నిలబెట్టి మీరు కూర్చో దాన్నిబట్టి తెలుస్తున్నది మీరు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనే విషయం తెలిసిపోయింది అన్నారు. రామాయంపేట మండలం తోనీగండ్ల ప్రాథమిక పాఠశాల లో ఎప్పుడు చూసిన ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండడం జరుగుతుందని ఓ జెడ్ పి టి సి సభ్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. కొన్ని శాఖల అధికారులను మాత్రమే అడగడం వారు సమాధానం చెప్పడం అంతటితో ముగిసింది. కీలకమైన శాఖలను అడగ పురం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో వేసిన పైపులైన్ల ద్వారా వచ్చే నీరు రాకపోగా వేసిన పైపులు లీకేజ్ కావడం తో నీళ్లు రావడం లేదని గుంతలు తీసిన పూర్తి పూర్తి చేయలేదని ఆరోపించారు. మూడు శాఖల వారిని అడిగి సమావేశాన్ని ముగించడం పట్ల సాదాసీదా సమావేశమని పల్లేరు గుసగుసలు అనుకుంటూ పోవడం పలువురు గమనించారు. ఈ సమావేశానికి కి ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జోగిపేట ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ లావణ్య రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ తో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.2

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close