వైఎస్‌ జగన్‌ నివాసానికి కేసీఆర్‌

0

విజయవాడ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్‌ సాదరంగా ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here