Featuredజాతీయ వార్తలు

విజయవాడలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి కనకదుర్గ అమ్మవారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వాదం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close