వరలక్ష్మి ని పరామర్శించిన లక్ష్మణ్

0

టీఆర్ఎస్ గుండాల దాడిలో తీవ్ర గాయాలపాలై మహబూబ్ నగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహదేవునిపేట బిజెపి అభ్యర్థి వరలక్ష్మిని పరామర్శించాను. మహిళ అని చూడకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణం. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here