లోక్‌సభ స్పీకర్‌ గా బిర్లా ఏకగ్రీవం

0


లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభలో ప్రతిపాదించగా కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రోటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టి బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
Tags :

Facebook Share
Twitter Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here