లింగయ్యకు శాలువా కప్పిన ముఖ్యమంత్రి

0

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి లింగయ్య యాదవ్ కు శాలువా కప్పి ఆశీర్వదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here