లండన్‌ వీధుల్లో కోహ్లీ అనుష్క చక్కర్లు

0

కోహ్లీ తన భార్య అనుష్కశర్మతో కలిసి లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అలాగే మిగతా ఆటగాళ్లు వారి కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్కల జంట లండన్‌లోని ఓల్డ్‌ బాండ్‌ స్ట్రీట్‌లో కనిపించడంతో అభిమానులు తమ కెమెరాకి పనిచెప్పారు.అలాగే ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ తమ భార్యా పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.  పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు. బీసీసీఐ అనుమతించడంతో కెప్టెన్‌ కోహ్లీతో సహా కొందరు ఆటగాళ్లు తమ భార్యా పిల్లలతో కలిసి సందడి చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత భారత జట్టుకు ఐదు రోజులపాటు విరామం దొరికింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here