రూ.38.25కొట్ల వ్యయం తో నాలాల పూడిక

0

గ్రేటర్ హైదరాబాద్ లొ రూ.38.25కొట్ల వ్యయం తో 801కిలోమీటర్ల విస్టీర్నంలొ నాలాల పూడిక పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ పనులన్నింటినీ జూన్ 6వ తేదీలోపు పూర్తి చేయాలని ఇoజనీర్లను ఆదేశించిన జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here