రామ్ మాధవ్ ను కలిసిన కిషన్ రెడ్డి.

0

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రామ్ మాధవ్ ను ఆయన నివాసంలో కలిసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కలయిక కేవలం మర్యాదపూర్వకమైన దేనని, ఇందులో ఎటువంటి రాజకీయలు లేవని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here