Featuredజాతీయ వార్తలు

మెట్రోలో ప్రయాణించిన సీఎం జగన్‌

వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌ దిల్లీ చేరుకున్నారు. జమిలి ఎన్నికలు, గాంధీ 150వ జయంతి వేడుకలు తదితర అంశాల అజెండాతో వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌ భవనంలోని లైబ్రరీ హాలులో జరిగే  ఈ సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు. దిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయన.. మెట్రోలో ప్రయాణించి పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ తొలిసారిగా మెట్రోలో ప్రయాణించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close