మురళీమోహన్ ను పరామర్శించిన మెగాస్టార్

0

సీనియర్ నటులు, మాజీ ఎంపీ మురళీమోహన్ కి వెన్నుముక శస్త్ర చికిత్స తర్వాత మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here