ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ

0

నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. జాతీయ పతాకావిష్కరణ చేశారు. పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here