ముఖ్యమంత్రికి ‘ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్’ పుస్తకం

0

జాతీయంగా, అంతర్జాతీయంగా నదీ జలాల సమస్యల పరిష్కరించుకున్న తీరును, ఆ సమాచారాన్నిచీఫ్ ఇంజినీర్ ఎస్.నరసింహారావు ‘ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్’ పుస్తకంలో క్రోడీకరించారు. ఆ పుస్తకాన్ని ఆయన ఆదివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here