ముందస్తు బెయిల్ కోసం ‘సుప్రీం’కు…

0

ముందస్తు బెయిల్ కోసం ‘సుప్రీం’ను ఆశ్రయించిన టీవీ 9’ మాజీ సీఈఓ రవిప్రకాశ్

‘టీవీ 9’లో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలకు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అక్రమంగా తనను ఇరికించారంటూ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో రవిప్రకాశ్ పేర్కొన్నట్టు సమాచారం. రవిప్రకాశ్ తరపున న్యాయవాది అహ్లువాలియా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here