జాతీయ వార్తలు

మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం మాల్దీవులకు చేరుకున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ మాల్దీవుల నుంచే తన విదేశీ యాత్ర ను ప్రారంభించడం ఆయా దేశాలకు ఇస్తున్న ప్రాధాన్యతను గురించి తెలుపుతుంది. అదేవిధంగా ఆయన రేపు శ్రీలంకలో పర్యటిస్తారు అధ్యక్షుడు మైత్రి పాలతో చర్చలు జరపనున్నట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు కొలంబో చేరు కోకున్న ప్రధాని మోడీ ,అధ్యక్షుడు ఇచ్చే మధ్యాహ్నం విందుకు హాజరవుతారు. అనంతరం సిరిసేన తో చర్చలు జరుపుతారు .మోడీ పర్యటన ను దృష్టిలో పెట్టుకొని శ్రీలంక ప్రభుత్వం విస్తృత స్థాయిలో భద్రత ఏర్పా ట్లు చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close