మహారాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించిన ముఖ్యమంత్రి

0

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బహుళార్ధ సాధక ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయిని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీహెచ్ విద్యాసాగర్ రావుని ముంబై లోని రాజ్ భవన్ లో కలిసి ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here