మహమూద్ అలీ ఇచ్చిన విందులో కేటీఆర్

0

పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని హోం మంత్రి మహమూద్ అలీ ఇచ్చిన విందులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మహమూద్ అలీ ఇంటికి వచ్చిన కేటీఆర్ కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ కుటుంబ సభ్యులకు కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here