భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో……

0

రాష్ట్ర అవతరణ దినోత్సవ లలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు .ఈ సందర్భంగా బిజెపి కి చెందిన వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here