బిజెపిలో చేరిన బంగ్లాదేశ్ సినీ తార

0

బంగ్లాదేశ్ కు చెందిన సినీ తార అంజు ఘోష్ భారతీయ జనతా పార్టీలో చేరింది. వెస్ట్ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో పార్టీలో చేరిన ఆమె తన పౌరసత్వాన్ని గూర్చిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా దాటవేయడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here