ప్రణబ్ ను కలిసిన నిర్మల సీతారామన్

0

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైన సందర్భంగా నిర్మల సీతారామన్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా,ఆర్థికమంత్రిగా దేశ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు సూచనలను ఆమె స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here