పిల్లల భవిష్యత్‌కు భరోసా

0


‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో రాజన్నబ‌డిబాట

పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో రాజన్నబ‌డిబాట కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి. ఒకేసారి 2 వేల మంది చిన్నారుల‌తో సామూహిక అక్ష‌రాభ్యాసం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here