పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన సోనియా

0

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికైన సోనియా గాంధీని అభినందిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ ,సుబ్బరామి రెడ్డి తదితర నేతలు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు తన వంతు భాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలకు సరైన ప్రతిపక్ష పాత్రను పోషించే విధంగా తాను శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చివరి వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సోనియా గాంధీ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here