పాకిస్తాన్ రక్షణ బడ్జెట్‌లో కోత

0

పాకిస్తాన్ సైన్యం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో కోత విధింపునకు స్వచ్ఛందంగా సైస్యం ముందుకు వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలవుతుంది. ఇంత సంచలన నిర్ణయం తీసుకునేందుకు కారణం దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే. ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ అసిఫ్ గఫూర్ సైన్యం తీసుకున్న నిర్ణయంపై ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here