పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

0

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని రాష్ట్ర తెలంగాణ బిజెపి అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని గాంధీ హాస్పిటల్ ఆవరణలో మొక్కలను నాటి న సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్ పౌరులు సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవనం గడిపేందుకు పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం అందరం కలిసి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహిళా కార్యకర్తలతో పాటు గాంధీ ఆసుపత్రి సిబ్బంది నర్సులు ఇతరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here