నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణం

0


శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, శ్రీ కె నవీన్ కుమార్, శ్రీ తేరా చిన్నపరెడ్డి, శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ తన ఛాంబర్ లో వీరితో ప్రమాణం చేయించారు. మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి , శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ మల్లారెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ ప్రకాష్ గౌడ్, శ్రీ అరికెపూడి గాంధీ, శ్రీ మెతుకు ఆనంద్, శ్రీ మహేష్ రెడ్డి, శ్రీ సుభాష్ రెడ్డి, శ్రీ బాల్క సుమన్, శ్రీ గాదరి కిషోర్ కుమార్, శ్రీ బానోత్ శంకర్ నాయక్, శ్రీ భాస్కర్ రావు, మండలి విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ కర్నె ప్రభాకర్, శ్రీ వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ సీఎం శ్రీ కడియం శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here