నరేంద్ర మోడీకి ప్రణబ్ అభినందనలు

0

రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. భారతదేశానికి రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు మిఠాయిలను తినిపించి శుభాకాంక్షలు తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here