నగరి ఎమ్మెల్యే రోజా పూజలు

0

చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించి, గోమాతకు ఆహారంఅందజేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here