Featuredజీవనశైలి

నగరంలో యాదాద్రి భవన్

యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నగరంలోని బర్కత్ పురాలో నిర్మించిన యాదాద్రి భవన్ సమాచార కేంద్రాన్ని ఈనెల 14న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యే గొంగిడి సునీతలు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రిని కలిసి అందజేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close