ధర్మపురి అరవింద్ ఆత్మీయ ఆలింగనం

0

కేంద్ర ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటామని అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు నడిపించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని అరవింద్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here