చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ ను కలిసిన మూవీ ఆర్టిస్ట్స్

0

నూతనంగా ఎన్నుకోబడిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్, శ్రీ పి. రామ్ మోహన్ రావుని ఎఫ్.డి.సి. కార్యాలయంలో కలిసి సినీ రంగానికి సంభందించిన వివిధ అంశాలపై చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ‘మా’ కార్యవర్గం ప్రెసిడెంట్ శ్రీ నరేష్, ఎగ్జిక్యుటివ్ వైస్-ప్రెసిడెంట్ డా. రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీమతి జీవిత, జాయింట్ సెక్రటరీ శ్రీ గౌతం రాజ్, శ్రీమతి కళ్యాణి, శ్రీ కొండేటి సురేష్, శ్రీ శ్రీనివాస్, శ్రీమతి రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here