చలనచిత్ర అభివృద్ధి సంస్థలో రాష్ట్ర అవతరణ దినోత్సవం

0

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చలనచిత్ర అభివృద్ధి సంస్థ కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఆవరణలో ఎఫ్ డీ సి చైర్మన్ పి రామ్మోహన్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితంగా పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లో సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు నాగయ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్ ఉప సంచాలకులు శ్రీనివాస్ విజయ్ కుమార్ పలువురు అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here