గాంధీభవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవం

0

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి గాంధీభవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు పొన్నాల లక్ష్మయ్య తో పాటు పలువురు సీనియర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here