కెసిఆర్ కు బిఎస్ రాములు ఆత్మకథ

0

తమిళనాడులో బిసీలు 69 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూ..తమిళనాడు ప్రభుత్వం 2011లో రూపొందించిన, జస్టిస్ జనార్థనం కమిషన్ నివేదికను, రాష్ట్ర బిసి కమిషన్ తెలుగులోకి అనువదించింది. ఈ ప్రతిని కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, సభ్యులు డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు అందజేశారు. బిసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ఆత్మకథ స్వీయ రచన ….ఆత్మ చింతన పుస్తకాన్ని, బిసీ కమిషన్ ప్రచురించిన …బిసీ నోట్ బుక్ తెలుగు ఇంగ్లీషు ప్రతులను సిఎం కెసిఆర్ కు అందజేస్తున్న పుస్తకరచయిత బిఎస్ రాములు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here