అంతర్జాతీయ వార్తలు

కెమెరా లెన్స్‌లో ….. డేగ ఫొటో

కెనెడాకు చెందిన స్టీవ్ బీరో అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరా లెన్స్‌లో బంధించిన ఈ డేగ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరిగ్గా డేగ రెక్కలు నీళ్లను తాకుతూ, డేగ నేరుగా కెమెరావైపు చూస్తున్నప్పుడు క్లిక్‌మనిపించడమే దానికి కారణం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close