కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం

0

ఈనెల 21న ప్రారంభించనున్న తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా మహారాష్ట్ర సీఎం శ్రీ ఫడ్నవీస్ గారిని ముంబై లోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here