కాంగ్రెస్‌ జాబితా ఇదే..

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో బరిలో నిలిచే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ చేతికి చిక్కింది. పొత్తుల భాగస్వాముల వత్తిళ్ళు, అభ్యర్థుల పైరవీలతో గత నెలరోజులుగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఏడు అంచె లంచెల సర్వేల అనంతరం చివరి వడపోత మంగళవారం అర్థరాత్రి వరకు జరిగింది. ఈ జాబితాలో చివరి నిమిషంలో ఒకటి రెండు మార్పులు మినహా అంతా యధాతథంగా అమలుకాబోతుంది. సుదీర్ఘ చర్చలు, వడపో తల అనంతరం 119 నియోజకవర్గాల్లో అభ్య ర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ఈ జాబి తాను మూడు దశలలో ప్రకటించే అవకాశం ఉంది.

నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఇది. కొన్ని ప్రాంతాలలో కూటమి సర్థుబాటు ఉండటంతో అక్కడి గెలుపు గూర్రాలను కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రస్థావించింది.

1) తుంగతుర్తి: అద్దంకి దయాకర్‌

2) నాగార్జునసాగర్‌: జానా రెడ్డి

3) మధిర: మల్లు భట్టి విక్రమార్క

4) నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

5) గద్వాల: డీకే అరుణ

6) అలంపూర్‌: సంపత్‌ కుమార్‌

7) కొడంగల్‌: రేవంత్‌ రెడ్డి

8) మంథిని: శ్రీధర్‌ బాబు

9) పరిగి: రామ్మోహన్‌ రెడ్డి

10) నర్సంపేట: దొంతి మాధవరెడ్డి

11)జహీరాబాద్‌: గీతా రెడ్డి

12)కల్వకుర్తి: వంశీచందర్‌ రెడ్డి

13)వనపర్తి: చిన్నారెడ్డి

14) జగిత్యాల: జీవన్‌ రెడ్డి

15) బోధన్‌: సుదర్శన్‌ రెడ్డి

16) ఆర్మూర్‌: ఆకుల లలిత (టీడీపీ),

17) నిజామాబాద్‌ టౌన్‌: మహేష్‌ కుమార్‌

18) కామారెడ్డి: షబ్బీర్‌ అలీ

19) నిర్మల్‌: మహేశ్వర్‌ రెడ్డి

20) సంగారెడ్డి: జగ్గారెడ్డి

21) నర్సాపూర్‌: సునీత లక్ష్మారెడ్డి

22) ఆందోల్‌: దామోదర రాజనర్సింహ

23) హుస్నాబాద్‌: అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి

24) ఎల్బినగర్‌: సుధీర్‌ రెడ్డి

25) కొత్బుల్లాపూర్‌: కూన శ్రీశైలం గౌడ్‌

26) రాజేందర్‌ నగర్‌: కార్తీక్‌ రెడ్డి

27) మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి

28) ఉప్పల్‌: టీడీపీ

29) జనగామ: పొన్నాల లక్ష్మయ్య

30) వర్ధన్నపేట: కొండేటి శ్రీధర్‌

31) ములుగు టిడిపి అడిగితే భద్రాచలం (సీతక్క, కాంగ్రెస్‌ కు)

32) భూపాలపల్లి: గండ్ర వెంకటరమణా రెడ్డి

33) డోర్నకల్‌: రామచంద్రనాయక్‌

34) స్టేషన్‌ ఘనపూర్‌ : విజయరామారావు

36) పాలకుర్తి: జంగా రాఘవరెడ్డి

37) మహబూబాబాద్‌: బలరాం నాయక్‌

38) పినపాక – రేగా కాంతారావు

39) ఆలేరు: బిక్షమయ్య గౌడ్‌

40) భువనగిరి: కుంభం అనిల్‌ రెడ్డి / జిట్టా బాలకృష్ణ రెడ్డి

41) దేవరకొండ: బి. నాయక్‌

42) మిర్యాలగూడ: రఘువీర్‌ రెడ్డి

43) నాగర్‌ కర్నూల్‌: నాగం జనార్దన్‌ రెడ్డి

44) అచ్చంపేట: డాక్టర్‌ వంశీకృష్ణ

45) దేవరకద్ర: పవన్‌ కుమార్‌ రెడ్డి

46) షాద్‌ నగర్‌: ప్రతాపరెడ్డి

47) కొల్లాపూర్‌: హర్షవర్ధన్‌ రెడ్డి

48) నారాయణపేట: శివ కుమార్‌ రెడ్డి

49) తాండూరు: పైలట్‌ రోహిత్‌ రెడ్డి

50) మానకొండూరు: ఆరెపల్లి మోహన్‌

51) కంటోన్మెంట్‌: శ్రీశాంక్‌

52) పెద్దపల్లి: విజయ రమణారావు

53) సిరిసిల్ల: కెకె మహేందర్‌ రెడ్డి

54) చెన్నూరు: బోడ జనార్ధన్‌

55) అసిఫాబాద్‌: ఆత్రం సక్కు

56) బోథ్‌: సొయం బాపురావు

57) మెదక్‌: శశిధర్‌ రెడ్డి / నర్సారెడ్డి

58) గజ్వేల్‌: ప్రతాపరెడ్డి

59) హుజుర్‌ నగర్‌: ఉత్తంకుమార్‌ రెడ్డి

60) చొప్పదండి: గజ్జెల కాంతం

61) శేరిలింగంపల్లి: భిక్షపతి యాదవ్‌

62) ఖానాపూర్‌: రమేష్‌ రాథోడ్‌

63) ఆదిలాబాద్‌.. రామచంద్ర రెడ్డి

64) మంచిర్యాల: అరవింద్‌ రెడ్డి

65) ఎల్లారెడ్డి: బి. సుభాష్‌ రెడ్డి / జే. సురేందర్‌

66) జుక్కల్‌: అరుణ తార/ గంగారాం

67) కరీంనగర్‌: పొన్నం

68) ధర్మపురి: లక్ష్మణ్‌ కుమార్‌

69) వేములవాడ:

ఆది శ్రీనివాస్‌

70) హుజురాబాద్‌: కౌశిక్‌ రెడ్డి

71) నారాయణఖేడ్‌: షెట్కార్‌

72) దుబ్బాక:ముత్యం రెడ్డి

73) మేడ్చల్‌: కెఎల్‌ఆర్‌

74) ఇబ్రహీంపట్నం: మల్‌ రెడ్డి రంగారెడ్డి

75) చేవెళ్ల: మాజీ మంత్రి చంద్రశేఖర్‌

76) ముషీరాబాద్‌: అంజన్‌ కుమార్‌ యిదవ్‌ / తెదేపా కు అవకాశం.

77) ఖైరతాబాద్‌: రోహన్‌ రెడ్డి

78) గోషామహల్‌: ముఖేష్‌

79) ముధోల్‌: నారాయణ పటేల్‌

80) జడ్చర్ల: మల్లు రవి / టీడీపీకి సర్థుబాటు

81) మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

82) సూర్యాపేట దామోదర్‌ రెడ్డి

83) కొత్తగూడెం.. వనమా వెంకటేశ్వరరావు

84) ఖమ్మం: రేణుకాచౌదరి కాదంటే నామా నాగేశ్వరరావు తెదాపా సర్థుబాటు.

85) పాలేరు: కందాల ఉపేందర్‌ రెడ్డి / మద్ది శ్రీనివాస్‌ రెడ్డి

86) వైరా: రాములు నాయక్‌ / గిరిబాబు/ సైదులు నాయక్‌

87) వరంగల్‌ వెస్ట్‌.. నాయిని / వేం నరేందర్‌ రెడ్డి

88) పరకాల: సురేఖ

89) మహబూబ్‌ నగర్‌.. మరేపల్లి సురేందర్‌ రెడ్డి.

90) అశ్వరావుపేట (మెచ్చా నాగేశ్వరరావు, టీడీపీ)

91). ఇల్లందు (హరిప్రియ / చీమల వెంకటేశ్వర్లు.

ఇద్దరూ కాంగ్రెస్‌)

రెండు పేర్లు ఉన్న చోట కూటమి అభ్యర్థులకు సర్థుబాటు చేయటానికి వెసులుబాటు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here