ఏమిచ్చి మీఋణం తీర్చుకోగలం

0

39 సంవత్సరాల మీ పారిశుద్ధ్య సేవకు ఏమిచ్చి మీఋణం తీర్చుకోగలం. మాభువనగిరి ప్రజలు మీకెప్పటికి ఋణపడిఉంటారు. మా బాధ్యతగా పెన్షన్ మరియు అన్నీ బెనిఫిట్స్ ఈరోజే ఇవ్వడం మ, ప్రభుత్వవాహనంలో ఇంటిదాక చేర్చడంజరిగినది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here