ఎవడీ నెల ‘బాలు’డు

0

డ్రైవర్లు కూడా రిపోర్టర్లుగా వ్యవహరించడం హర్షించాలి. కానీ వారు పరిజ్ఞానం నేర్చుకుంటే బాగుంటుంది.
జర్నలిజం పట్ల పరిజ్ఞానం లేని వ్యక్తులు.పదివ తరగతి కూడా చదవని వ్యక్తులు కూడా జర్నలిస్ట్ అవతారం ఎత్తి ఆ వ్యవస్థకె మాయని మచ్చలా తయారైతున్నరు.. (గతంలో రౌడీ షీటర్లు, గుండాలు ఉండేవారు. ఆ తర్వాత వారు వృత్తి మారారని గతంలో ఆదాబ్ స్పష్టంగా చెప్పింది) అధికారులకు, నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ జర్నలిజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజల సమస్యలను అక్రమాలను వెలుగులోకి తేవాల్సిన జర్నలిస్టు వృత్తికే కళంకం తెస్తున్నారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ వి6, వెలుగు రిపోర్టర్ బాల నరసింహ( ఇతగాడి నీచ చరిత్ర బాగానే ఉందని తెల్సింది.) ‘సికింద్రాబాద్ వి6 వెలుగు ఇంచార్జ్’ అంటూ.. ఇతర రిపోర్టర్లను డామినేట్ చేస్తూ… అందినకాడికి దండుకుంటూ… ఇటు అధికారుల వద్ద అటు నాయకులకుల వద్ద మోచేతి నీళ్లు తాగుతూ (బ్రోకర్ అని మేం చెప్పటం లేదు) అలాగా వ్యవహరిస్తూ జర్నలిజానికి మాయని మచ్చగా వ్యవహరిస్తున్నాడీ మహనీయుడు. ‘సికింద్రాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిని’ అంటూ నెల నెల జీహెచ్ఎంసీలో,తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో, అందినకాడికి దండు కుంటున్నాడు. ఆధారాలున్నాయి (మరో సందర్బంలో చెపుతాం) ఒక డ్రైవర్ కూడా రిపోర్టర్ అంటూ హల్చల్ చేయడం, అదీ విలువలు కలిగిన వి6 న్యూస్, వెలుగు దిన పత్రికలో ఉండటం అతగాఢికే సాధ్యం.ఆ పత్రికే అవమానం అయినా వి6 యజమాన్యం పట్టించుకోకపోవడం మీడియా రంగానికే అవమానకరం.. లోకంలో జర్నలిజం చేసిన వారు లేరు అన్నట్లు ఆక్షరం ముక్క రాణి వారిని రిపోర్టర్లుగా తీసుకోవడం ఏంటని ప్రజలు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here