ఎమ్మెల్యేలకు నగరంలో క్వార్టర్లు : సీఎం ప్రారంభం

0

శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం నగరంలోని హైదర్‌గూడలో నిర్మించిన నివాస సముదాయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ నివాస సముదాయాలను పరిశీలించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here