ఆంధ్రుల ఆధ్వర్యంలో హరీష్ జన్మదిన వేడుకలు

0

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆంధ్ర అభిమాన సంఘం అధ్యక్షులు పి ప్రతాప్ రావు ఆధ్వర్యంలో తిరుపతిలో లో సుమారు 200 మంది అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సేవ చేస్తున్న హరీష్ రావు తనకు ఆదర్శమని వారు పేర్కొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here