అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి నివాళులు

0

తెలంగాణ అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here