Thursday, April 18, 2024

elections

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

త్వ‌ర‌లోనే పొత్తుకు సంబంధించి విధివిధానాలు తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం నందిన‌గ‌ర్‌ కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్ భేటీ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు....

కాంగ్రెస్‌లోకి గడల..

ఖమ్మం, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ? ఎంపీ టిక్కెట్‌ కోసం దరఖాస్తు.. గతంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపాటు ప్రస్తుతం లాంగ్‌ లీవ్‌లో గడల శ్రీనివాస్‌ రావు పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ మాజీ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌రావు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో...

ఏపీలో పొలిటికల్ వెదర్…

ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో...

ఎవరి లెక్కలు వారివి.. .

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు సమీక్షల బిజీలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు తెలంగాణలో మొద‌లైన లోక్‌సభ ఎన్నికల హడావుడి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్...

ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం

మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌ : ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ...

కేసీఆర్‌కే ఎందుకు ఓటేయాలి

పార్లమెంట్‌ ఎన్నికలపై కేటీఆర్‌ చర్చ హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్‌ తన సోషల్‌ విూడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ టీమ్‌ కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి.. అంటూ వినూత్న క్యాంపెయినింగ్‌కు తెర లేపారు. 16, 17వ లోక్‌సభ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.....

అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయింది..

కాంగ్రెస్‌ దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం అయిన మూడోవంతు సీట్లను గెల్చుకున్నాం పనులు చేయకుండా ప్రచారం చేస్తే బాగుండేది ఓట్ల తేడాకూడా కేవలం 1.85 శాతం మాత్రమే కలసికట్టుగా పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాలి మహబూబాబాద్‌ సమీక్షలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని బీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన...

ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేడి

ఎన్నికలపై అధికార వైసిపి కసరత్తు ఎన్నికల సంఘం సమీక్షలు పూర్తి 7నుంచి ఇసి బృందం పర్యటించే అవకాశం న్యూఢిల్లీ : ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తులో నిమగ్నమయ్యాయి. ఇప్పటి నుంచే అభ్యర్థులను ఎంపిక చేసుకునే విషయంలో అదికార వైసిపి బిజీగా ఉంది. సిఎం జగన్‌ అబ్యర్థులతో మంతనాలు...

పార్లమెంట్‌ ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ దృష్టి

నేటినుంచి పార్టీ నేతలతో కెటిఆర్‌ సమీక్ష వచ్చే లోక్‌సభలో గెలుపే లక్ష్యంగా భేటీలు హైదరాబాద్‌తెలంగాణ ఎన్నికలలో పరాభవంతో డీలా పడిపోయిన బీఆర్‌ఎస్‌ నేతలు, శ్రేణులను వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం సమాయత్తం చేయడంపై బీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఇందు కోసం కసరత్తు ప్రారంభించారు. కసరత్తులో భాగంగా కేటీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా...

పేరుకు ఎంపీలం పెత్తనమంతా ఎమ్మెల్యేలదే

బీఆర్ఎస్‌‌ లో మొదలయిన కొత్త పంచాయితీ లోక్ సభ స్థానాల్లో పోటీకి సిట్టింగ్‌ల విముఖత కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు? బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు.. ప్రతిష్టాత్మకంగా లోక్ సభను తీసుకున్న కాంగ్రెస్ హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -